← Back to news

వర్షాకాలంలో బండి ఇన్సూరెన్స్ కంపల్సరీ

By Mahesh· 21 Jul 2026
వర్షాకాలంలో బండి ఇన్సూరెన్స్ కంపల్సరీ

వర్షాలు, వరదలు, చెట్లు పడటం వంటి ఘటనలతో ఈ వర్షాకాలంలో వాహనాలకు నష్టం కలుగుతుంది. ఈ టైంలో కాంప్రహెన్సివ్ మోటార్ బీమా ఉంటేనే కాంపన్సేషన్ వస్తుందని నిపుణులు అంటున్నారు. నీటిలో ఆగిపోయిన వాహనాన్ని మళ్లీ స్టార్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంజిన్‌లోకి నీరు చేరిన తర్వాత స్టార్ట్ చేయడం వల్ల కలిగే నష్టానికి 'ఇంజిన్ ప్రొటెక్షన్' యాడ్-ఆన్ ఉండాలంటున్నారు. ఈ ప్రొటెక్షన్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.

More in Infotainment

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Infotainment· 1d ago

Redmi 17 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

బడ్జెట్ సెగ్మెంట్‌లో <a href="https://www.mi.com/in/product/redmi-17-5g/?buyDisabled=1/?utm_source=G_Paid&amp;utm_medium=GDN&amp;utm_campaign=G_Google_Br_SEM_Redmi_DM-B_Redmi17_Static_BrandKW_PreHeattoSale_CPC_Mstore_20260828&amp;gad_source=1&amp;gad_campaignid=24191099501&amp;gbraid=0AAAAADgqOSayINhSIxKknGoBnDOmGBM_x&amp;gclid=Cj0KCQjwteTUBhD4ARIsAEYjs3rmvSU7dMbgSHkawC_f1TG0-o9wq2Hb7owrlx33CVU7aYw0-IknHpEaAqbgEALw_wcB#">Redmi 17 5Gను Xiaomi</a> ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. 6GB+128GB వేరియంట్ ధర రూ.39,999 కాగా, ఆఫర్లతో ఎఫెక్టివ్ ధర రూ.23,999 నుంచి ఉంటుంది. 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Snapdragon 4 Gen 5 చిప్‌సెట్, 7,900mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ హైలైట్స్. 50MP డ్యూయల్ AI రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5G సపోర్ట్, Android 16 ఆధారిత HyperOS, IP64 రేటింగ్ ఉన్నాయి. సెప్టెంబర్ 10 నుంచి Amazon, Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో సేల్ స్టార్ట్ అవుతుంది.