← Back to news

ఆ కామెంట్స్ వాక్ స్వాతంత్ర్యం కిందకు రావు: బాంబే హైకోర్టు

By Vishi· 4d ago· Livelaw
ఆ కామెంట్స్ వాక్ స్వాతంత్ర్యం కిందకు రావు: బాంబే హైకోర్టు

శ్రీరాముడి గురించి MIM నాయకుడు, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన అభ్యంతరకరమైన కామెంట్స్‌పై ఫైల్ అయిన కేసు కొట్టివేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఒవైసీ 2011లో మహారాష్ట్రలోని నాందేడ్‌ ఎన్నికల ప్రసంగంలో ఈ కామెంట్స్ చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే టి.రాజా 2013లో కంప్లైంట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ఉన్న కామెంట్స్ వాక్ స్వాతంత్ర్యం కిందకు రావని కోర్టు అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలు సాధారణ పౌరుల కంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలని చెప్పింది.

More in Current Affairs