పరకాల మార్కెట్‌ను A-1గా డెవలప్ చేయాలి

TG : పరకాల అగ్రికల్చర్ మార్కెట్‌ను A-1 లెవల్‌కి అప్‌గ్రేడ్ చేయాలని MLC పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. 100 బెడ్స్ హాస్పిటల్‌ను వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అలానే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రోడ్‌కి పరకాల దగ్గర ఎగ్జిట్ పాయింట్ ఇచ్చేలా ప్లాన్ చేయాలన్నారు. మార్కెట్ డెవలప్ అయితే ఫార్మర్స్‌కి ఫెసిలిటీస్ దక్కుతాయని అన్నారు.


