CJP, అభిజీత్ దీప్కేపై విమర్శలు చేయలేదు: జావేద్ అక్తర్

CJP, అభిజీత్ దీప్కేపై గీత రచయిత, రాజ్యసభ మాజీ సభ్యుడు జావేద్ అక్తర్ విమర్శలు చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తను జావేద్ అక్తర్ ఖండించారు. అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. దీప్కే, CJPని వ్యతిరేకించేవారు నాలాంటి వ్యక్తి పేరును, ఇమేజ్‌ను అరువు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా అని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

