← Back to news

ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్స్‌ను చెత్తలో పడేస్తున్నారా?

By Mahesh· 9 Sept 2026
ఎక్స్‌పైర్ అయిన మెడిసిన్స్‌ను చెత్తలో పడేస్తున్నారా?

ఎక్స్‌పైర్ మెడిసిన్స్‌ను చెత్తలో వేయడం ద్వారా ఎన్విరాన్‌మెంట్, ప్రజల హెల్త్‌కు రిస్క్ ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మందుల్లోని కెమికల్స్ నేల, గ్రౌండ్ వాటర్, నదుల్లోకి చేరి పొల్యూషన్‌కు కారణమవుతాయి. సింక్, టాయిలెట్‌లో వేయడం, కాల్చడం కూడా డేంజర్ అని చెబుతున్నారు. నార్మల్ టాబ్లెట్స్, క్యాప్సూల్స్‌ను నలిపి మట్టి లేదా వాడిన కాఫీ పొడితో కలిపి సంచిలో వేసి డిస్పోజ్ చేయొచ్చు. సూదులు, సిరంజిలను షార్ప్స్ కంటైనర్‌లోనే వేయాలి. వీలైతే ఫార్మసీ, హాస్పిటల్, మెడిసిన్ కలెక్షన్ సెంటర్‌లో ఇవ్వడం బెస్ట్.

More in Infotainment