← Back to news

నవరాత్రి కోలాటంలో మెరిసిన సీపీ

By VGRAO· 1d ago· Karimnagar
నవరాత్రి కోలాటంలో మెరిసిన సీపీ

దేవీ నవరాత్రుల వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రోగ్రామ్‌లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ సందడి చేశారు. కోలాటం ఆడటంతో పాటు అమ్మవారికి హారతి ఇచ్చారు. ఏడాది కిందట సీపీగా ఛార్జ్ తీసుకున్న గౌస్ ఆలం.. ప్రతి పండుగ ఈవెంట్లలో పాల్గొంటూ సర్వమత సమభావాన్ని చాటుతున్నారు.

More in Local