← Back to news

జెడ్పీటీసీ నామినేషన్లు.. పాడేరు ఐటీడీఏ పీఓ

By B V Appalanaidu· 1h ago· Alluri Sitharama Raju
జెడ్పీటీసీ నామినేషన్లు.. పాడేరు ఐటీడీఏ పీఓ

అల్లూరి జిల్లాలో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మార్చినట్లు కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు. ఇప్పటివరకు జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించాల్సి ఉండగా, తాజాగా పాడేరులోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి మార్పు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించి, నామినేషన్ల దాఖలుకు కొత్త కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

More in Local