← Back to news

డెకాయిట్ కి మిక్స్ డ్ రెస్పాన్స్..!

By AR· 10 Apr 2026· Telugu Report· Hyderabad
డెకాయిట్ కి మిక్స్ డ్ రెస్పాన్స్..!

అడవి శేష్, మృణాళ్ ఠాకూర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో ఇవాళ విడుదలైన డెకాయిట్ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకూ క్లాస్ ప్రేక్షకులను అలరించిన అడవి శేష్ ఈ డెకాయిట్ తో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేశాడని అంటున్నారు. చివర్లో ఇచ్చిన ట్విస్ట్ తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇస్తుందని అంటున్నారు. ఇప్పటి వరకు వరుసగా హిట్లు ఇచ్చిన శేష్... ఈ సినిమాతో అది కంటిన్యూ ఔతుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

More in Entertainment