← Back to news

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం భారీ నిరసన

By DK· 1d ago
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం భారీ నిరసన

TG: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం Journalists Co-operative Housing Society ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ నుంచి మీడియా అకాడమీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన కొనసాగనుంది. ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యానికి కారణం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉద్యమించి తమ హక్కును సాధించుకోవాలని పిలుపునిచ్చింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 56m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.