← Back to news

UIICలో 225 గ్రాడ్యుయేట్స్‌ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్!

By Mahesh· 23h ago· UICC
UIICలో 225 గ్రాడ్యుయేట్స్‌ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్!

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC)లో Administrative Officer (Scale-I) పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 225 పోస్టుల్లో Generalists-200, Hindi Officers-25 ఉన్నాయి. ఇప్పటికే అప్లికేషన్స్ స్టార్ట్ కాగా, ఈనెల 28 (రేపు) వరకు <a href="https://ibpsreg.ibps.in/uiicljul26/">ఆన్‌లైన్‌లో అప్లై </a>చేయొచ్చు. Hindi Officers‌కు సంబంధిత PG అవసరం. ఏజ్ 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, OBC వారికి వెయ్యి + GST, SC/ST/PwBDలకు 250 రూపాయలు + GST ఫీజు ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ <a href="https://uiic.co.in/web/recruitment/details/1620">Click</a> చేయండి.

More in Jobs