← Back to news

ముదిరిన కాంగ్రెస్ లీడర్స్ ఫ్లెక్సీ వార్!

By sahani· 13 Jul 2026· Telangana

యాదగిరిగుట్ట మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్‌గా ఈశ్వరమ్మ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మన్సూరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ముదిరింది. తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా వేస్తారంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ఈశ్వరమ్మ మనవడు సురేష్ యాదవ్‌పై బూతులతో విరుచుకుపడిన ఆడియో లీకైంది. "సీఎం రేవంత్, మహేష్ గౌడ్ తర్వాత నేనే నెంబర్ 3.. రాహుల్ గాంధీకి చెప్తా" అంటూ శివచరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ఆడియో సెన్సేషన్ తర్వాతే ఈశ్వరమ్మ వర్గీయులు శివచరణ్ ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.

More in Politics