సాహిల్ మృతి కేసులో చర్యలు కోరుతూ తండ్రి దీక్ష

<a href="https://app.theclearcutnews.com/n/Ej2wxs2">IIT బాంబే విద్యార్థి సాహిల్</a> వాకోడే మృతిపై అతని తండ్రి రవీంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసులో పేరున్న వారిని అరెస్ట్ చేయకపోతే.. సెప్టెంబర్ 23 నుంచి నిరాహార దీక్ష చేస్తానని ఆయన తెలిపారు. ఈ కేసు దర్యాప్తును ముంబై క్రైమ్ బ్రాంచ్ చేపట్టింది. మరోవైపు IIT బాంబే.. 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి, ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను సెలవుపై వెళ్లాలని కోరింది. కమిటీ వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వనుంది.



