← Back to news

సుప్రీం జడ్జిగా తెలంగాణ CJ

By Sahani· 6 Oct 2026
సుప్రీం జడ్జిగా తెలంగాణ CJ

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌ సింగ్‌కు సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమోషన్ పొందారు.ఈ మేరకు రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈయనతో పాటు గుజరాత్‌, ఢిల్లీ సీజేలు జస్టిస్‌‌ సునితా అగర్వాల్‌, జస్టిస్‌ దేవేంద్రకుమార్‌లకు కూడా సుప్రీంకోర్టు జడ్జిలుగా ఛాన్స్ దక్కింది. తాజా అపాయింట్‌మెంట్స్‌‌తో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 37కు చేరింది. 1990లో లాయర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన జస్టిస్ ఏకే సింగ్, గతంలో త్రిపుర, తెలంగాణ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు.

More in Current Affairs