← Back to news

CJP అర్జెంట్ ప్రెస్ మీట్

By Sahani· 5 Oct 2026· X· Delhi
CJP అర్జెంట్ ప్రెస్ మీట్

అక్టోబర్ 10న CEC జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా ప్లాన్ చేసిన భారీ ప్రొటెస్ట్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు CJP అనౌన్స్ చేసింది. ఢిల్లీ వేదికగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు CJP కో-కన్వీనర్ సౌరవ్ దాస్, స్పోక్స్ పర్సన్ మెహర్ పస్రీచా మీడియా ముందుకు రానున్నారు. తమ నాయకులను అరెస్ట్ చేసేందుకు గవర్నమెంట్ ప్లాన్ చేస్తోందని ఆరోపించిన సౌరవ్ దాస్, ఓటర్ రిజిస్ట్రేషన్ 'ఫామ్-6' మార్పుల వివాదం నేపథ్యంలో, ఈ ప్రెస్ మీట్ లో పార్టీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్, నిరసనల రూట్ మ్యాప్‌ను అనౌన్స్ చేయనున్నారు.

More in Current Affairs