BJP పార్టీ లైన్ పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్!
TG: "BJP వాళ్లు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్ అంటారు. కానీ నాకు మాత్రం నా తెలంగాణే ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్" అంటూ BJP MP ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా రివర్స్‌లో సొంత పార్టీ లైన్‌కు భిన్నంగా ఈటల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



