ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం BRS నిరసన ర్యాలీ

TG : హామీల పేరుతో రేవంత్ ప్రభుత్వం మోసం చేసిందంటూ అలంపూర్ నియోజకవర్గంలో BRSV ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత నిరసన ర్యాలీ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్ చైర్మన్ సురేష్ డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు ఏమయ్యాయని BRSV జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రశ్నించారు.



