← Back to news

గురువులకు సన్మానం, స్టూడెంట్స్‌కి సూచనలు

By Shakeel· 55m ago· హైదరాబాద్
గురువులకు సన్మానం, స్టూడెంట్స్‌కి సూచనలు

TG : టీచర్స్ డే సందర్భంగా గచ్చిబౌలి ZPHS స్కూల్‌లో బెస్ట్ టీచర్లను సైబరాబాద్ సీపీ రమేష్ సన్మానించారు. లైఫ్‌లో రెస్పాన్సిబుల్‌గా ఉండడమే మీ గురువులకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అని స్టూడెంట్స్‌తో చెప్పారు. డ్రగ్స్‌ జోలికి అసలు వెళ్లొద్దని, అన్-నోన్ పర్సన్స్‌కి OTPలు చెప్పి సైబర్ ఫ్రాడ్స్‌లో ఇరుక్కోవద్దని హెచ్చరించారు. ఆపద వస్తే డయల్ 100 లేదా షీ టీమ్స్‌కి కాల్ చేయాలని, ట్రాఫిక్ రూల్స్ పక్కాగా ఫాలో అవ్వాలని సలహా ఇచ్చారు.

గురువులకు సన్మానం, స్టూడెంట్స్‌కి సూచనలు
గురువులకు సన్మానం, స్టూడెంట్స్‌కి సూచనలు

More in Local