← Back to news

ఇదంతా మీ కోసమా? CEC కోసమా? ప్రకాష్ రాజ్

By Sahani· 1h ago· X

"ఫ్రాండ్.. ఎవరిని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? CEC జ్ఞానేష్ కుమార్‌ని కాపాడటానికా లేక మీ కుర్చీ కోసమా" అంటూ ప్రకాష్ రాజ్ 'X'లో వీడియో రిలీజ్ చేశారు. ఓటింగ్ రైట్స్‌ను లాక్కోవడం డెమోక్రటిక్ కాదని మండిపడ్డారు. ధ్రువ్ రాఠీ కిడ్నాప్, నిరసనకారుల అరెస్టులు, మెట్రో, ఎయిర్‌పోర్ట్ ఇష్యూస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యం కోసం తన వాయిస్ వినిపిస్తూనే ఉంటానని అన్నారు.

More in National