"డిటైన్ చేసి కొడుతున్నారు" అశుతోష్ రంకా
ఢిల్లీ పోలీసులకు సహనం తగ్గిపోతోందా? లేక.. ప్రొటెస్టుల్ని ఎలాగైనా అణచివెయ్యాలని వారు కంట్రోల్ తప్పుతున్నారా? రెండ్రోజులుగా డిటైన్ చేసిన వారిని పోలీసులు బస్సుల్లో తీసుకెళ్తూ కొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా కూడా ఇవే ఎలిగేషన్స్ చేశారు. "SFI ప్రెసిడెంట్ ఆదర్శ్ సహా అనేక మంది విద్యార్థులపై దాడి చేశారు. శాంతియుత ప్రొటెస్టర్లపై డిక్టేటర్‌లా వ్యవహరిస్తున్నారు" అని ఫైర్ అయ్యారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆగదన్నారు.


