← Back to news

రాహుల్‌కీ, బ్యాట్‌మాన్‌కీ ఏంటి సంబంధం?

By Krishna· 1h ago· Instagram

కాంగ్రెస్ పార్టీలో బ్యాట్‌మాన్ హంగామా పెరుగుతోంది. INDIA బ్లాక్ చేపట్టిన "ఛలో ఢిల్లీ" ర్యాలీలో ఎంపీలు రాహుల్ గాంధీ, ఖర్గే, బ్యా్ట్‌మాన్ మాస్కులు పెట్టుకున్నారు. వాటిని యూత్ కాంగ్రెస్ సప్లై చేసింది. బ్యాట్‌మాన్ మాస్క్ పెట్టుకోవడం వెనక ఓ సింబాలిజం ఉంది. ఇదివరకు ఒకరు మీరు బ్యాట్‌మానా అని అడగగా.. రాహుల్ పరోక్షంగా అవుననే సంకేతం ఇచ్చారు. బ్యాట్‌మాన్ సైలెంట్ గార్డియన్‌లా అన్యాయాన్ని ఎదురిస్తాడు కాబట్టి.. రాహుల్ కూడా ఆ ఇమేజ్‌ను డెవలప్ చేసుకుంటున్నారు.

More in National