← Back to news

రాఘవ్ చద్దా వీడియో.. ప్రకాశ్‌రాజ్ కామెంట్

By Vishi· 1h ago· X

రాఘవ్ చద్దా.. గతంలో GenZకి బాగా తెలిసిన పేరు. ఆప్ నాయకుడిగా పార్లమెంటులో ఆయన మాట్లాడే విధానం, ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రశ్నలు చూసి చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. అయితే ఏ బీజేపీని ఆయన విమర్శించారో, చివరకు అందులోనే చేరి అందరికీ షాక్ ఇచ్చారు. గతంలో ఆయన CEC నియామక చట్టంలోని లోపాల గురించి ఆయన ఆవేశంగా మాట్లాడిన వీడియోను నటుడు ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘FLASH BACK..!!! Before putting on underwear’ అని రాశారు.

More in National