← Back to news

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

By Vishi· 53m ago
ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆర్డర్స్ జారీ చేశారు. వీళ్లల్లో నలుగురు బీజేపీ నేతలున్నారు. కేరళం గవర్నర్‌గా ఓం ప్రకాష్ మాథుర్, తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఒడిశా గవర్నర్‌గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్‌గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధాల్ సింగ్ బిసేన్, సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

More in National