Big Breaking: బెంగళూరు పబ్‌లో AP IAS రచ్చ.. Case నమోదు
కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అధికారి వికాస్ మర్మత్‌పై కేసు నమోదైంది. AP క్యాడర్ IAS అధికారి అయివుండి.. బెంగళూరు పబ్‌లో ఆయన ఏకంగా బెంగళూరు <a href="https://www.theclearcutnews.com/n/cYjE8ZX">పోలీసులపై దాడి</a> చెయ్యడం తీవ్ర కలకలం రేపింది. అర్థరాత్రి దాటాక పబ్‌లో ఉన్నందుకు ప్రశ్నించిన పోలీసులపై వికాస్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. బండ బూతులు తిట్టారు. అక్టోబర్ 9న పోలీసులు వికాస్ మర్మత్, మరో ముగ్గురిపై కేసు రాశారు. బెంగుళూరు రెసిడెన్సీ రోడ్డులోని కార్నర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఇది జరిగింది.



