BCI చైర్మన్ నుంచి క్షమాపణ కోరిన NALSAR స్టూడెంట్స్

CJI Justice సూర్యకాంత్‌ను తమ కాన్వగేషన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకించిన NALSAR University of Law (హైదరాబాద్) స్టూడెంట్స్‌ను ఎన్‌రోల్ చేయవద్దని BCI చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన ఆ ఆర్డర్‌ను ఉపసంహరించుకున్నారు. అయితే విద్యార్థులు, ఫ్యాకల్టీపై మిశ్రా చేసిన కామెంట్స్‌కు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇలాంటి విషయాల్లో ఆయన BCI అధికారిక లెటర్‌హెడ్ వాడటం గురించి వివరణ ఇవ్వాలని అడిగారు.


