← Back to news

పెళ్లిలో కెవ్వుమనిపించిన వెడ్డింగ్ కేక్ !!

By DS· 23 Apr 2026· visakhapatnam
 పెళ్లిలో కెవ్వుమనిపించిన  వెడ్డింగ్ కేక్ !!

రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో జరిగిన కాస్ట్లీ వెడ్డింగ్ లో ఓ వెడ్డింగ్ కేక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాజస్థానీ ఆర్కిటెక్చర్ తో రూపొందిన ఓ మల్టీ స్టోరీడ్ కేక్ ను ఫ్రెంచ్ చెఫ్ బాస్టియన్ బ్లాంక్ టైలర్ తయారు చేశారు. దీని తయారీకి పట్టిన సమయం 3,500 గంటలు. సుమారు రూ. 56 కోట్ల బడ్జెట్‌తో జరిగిన ఈ వేడుకలో ఈ విలాసవంతమైన కేక్ మెయిన్ అట్రాక్షన్. కోటీశ్వరులు నేత్ర మంతెన, టెక్ ఎంటర్ ప్రిన్యుయర్ వంశీ గాదిరాజుల పెళ్లి వేడుకలో ఈ వండర్ చోటు చేసుకుంది.

More in Politics