ధైర్యానికి ప్రతీక ఆంధ్రకేసరి.. నేడు ప్రకాశం పంతులు జయంతి

నేడు ఆంధ్రకేసరి <a href="https://en.wikipedia.org/wiki/Tanguturi_Prakasam">టంగుటూరి ప్రకాశం పంతులు</a> జయంతి. ఫ్రీడమ్ ఫైటర్‌గా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా ఆయన దేశానికి ఎన్నో సేవలు చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో దేశభక్తిని నింపారు. 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో తుపాకీకి ఎదురుగా ఛాతీ చూపి 'ఆంధ్రకేసరి'గా హిస్టరీలో నిలిచారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమానికి కృషి చేశారు. ఆయన ధైర్యం, నిజాయితీ, త్యాగం నేటి తరానికి ఆదర్శం.



