నేహా బోరా టుడే ప్రొటెస్ట్ అప్డేట్

CEC జ్ఞానేష్ కుమార్‌ని అకౌంటబిలిటీ కోరుతూ ఢిల్లీ వీధుల్లో 3 రోజులు ప్రొటెస్ట్ చేసిన యాక్టివిస్ట్ నేహా బోరా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చేరారు. ఓట్ చోరీకి మెయిన్ ఎపిసెంటర్ అయిన బెంగాల్లోనే తన నెక్స్ట్ ఫైట్ అని 'X' లో పోస్ట్ చేశారు. కేవలం జంతర్ మంతర్ దగ్గరే ఈ పోరాటం ఆగదని, ఓటు హక్కుకు థ్రెట్ ఉన్న ప్రతిచోటా ఫైట్ కంటిన్యూ అవుతుందని అన్నారు. ఈరోజు జాదవ్‌పూర్‌లో జరిగే నిరసనల్లో పాల్గొంటున్నట్లు నేహా బోరా అనౌన్స్ చేశారు.

