YS జగన్ ట్వీట్‌కు అభిజీత్ దీప్కే థ్యాంక్స్!

AP: రాష్ట్ర రాజకీయాల్లో YS జగన్ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్టులపై YS జగన్ స్పందించారు. అరెస్టులతో సమస్య పరిష్కారం కాదని, ఎలక్షన్ ప్రాసెస్‌పై ప్రజలకు మళ్లీ నమ్మకం కల్పించాలని ఆయన అన్నారు. దీనిపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే స్పందిస్తూ, ఆశుతోష్, సౌరవ్ అరెస్టులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు జగన్‌కు థ్యాంక్స్ చెప్పారు. దీంతో జగన్ ట్వీట్, అభిజీత్ రిప్లై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
