← Back to news

మిర్జాపూర్ : రూ.100 కోట్లకు చేరువలో

By BK· 9h ago
మిర్జాపూర్ : రూ.100 కోట్లకు చేరువలో

‘మిర్జాపూర్: ది మూవీ’ థియేటర్లలో భారీ వసూళ్ సాధిస్తోంది. హాలిడే బాగా కలసి రావడంతో మూడో రోజైన ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.36.50 కోట్ల నెట్ వసూలు చేసింది. మొదటి రెండు రోజుల కంటే ఆదివారం రోజు థియేటర్లు ఫుల్ అయ్యాయి. దీంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా మొత్తం కలెక్షన్స్ రూ.96.85 కోట్ల నెట్‌కు చేరాయి. ఇప్పుడు రూ.100 కోట్ల మార్క్‌ను దాటేందుకు రెడీ అయిపోయింది.

More in Entertainment