← Back to news

దళితులపై దాడులకు నిరసనే చలో

By BUJJIBABU· 55m ago· New Bank Colony, Mangalagiri, Guntur
దళితులపై దాడులకు నిరసనే చలో

దళితులపై దాడులకు నిరసనగా చలో గుంటూరు. ఈ నెల 17న ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ మేరకు కెవిపిఎస్ నాయకులు కరపత్రం రిలీజ్ చేశారు. పొన్నెకల్లు చీకటి గోపి పోలీసుల దాడిలో మరణించాడు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నది ప్రధాన డిమాండ్. మంగళగిరిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్ నాయకులు కరపత్రం విడుదల చేశారు. ఈ మేరకు గోరగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ "చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు" అని అన్నారు. దళిత, గిరిజన, బహుజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు.

More in Local