← Back to news

నిమజ్జనానికి వర్షం అడ్డం.. భక్తుల టెన్షన్!

By Surya Prakash Bootla· 1h ago· Bejjanki, Bejjanki, Siddipet

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గణేష్ నిమజ్జనానికి వర్షం ఆటంకంగా మారింది. బుధవారం సాయంత్రం 7 నుంచి ఉరుములు, మెరుపులతో వాన. 8 దాటినా తగ్గలేదు. నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఇబ్బంది. విద్యుత్ సరఫరా లేక మహిళలు, నిర్వాహకులు అవస్థ. వర్షం తగ్గగానే నిమజ్జనం కొనసాగించేందుకు జనం సిద్ధమయ్యారు.

More in Local