← Back to news

స్కూల్ ఫీజుతో పాటు 'పెద్ది' సినిమా ఫీజు కూడా పెట్టుకోండి!

By sahani· 8 Jun 2026· X

మైత్రి రవి 'పెద్ది' మూవీ గురుంచి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "పేరెంట్స్ అందరికీ నాదొక రిక్వెస్ట్.. స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజులతో పాటు.. 'పెద్ది' సినిమా ఫీజు కూడా విడిగా పెట్టుకుని మీ పిల్లలకి ఈ సినిమా చూపించండి. వాళ్ళు చాలా ఇన్‌స్పైర్ అవుతారు" అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ పాజిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More in Cinema