HMT రైస్.. ఎందుకు ఫేమస్?

HMT రైస్ మన దగ్గర ఎక్కువగా వాడే నాన్-బాస్మతి రైస్. ఇది కుక్ చేస్తే సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటుంది. ఇందులో కార్బ్స్ ఎక్కువగా ఉండటంతో బాడీకి ఎనర్జీ ఇస్తుంది. డైలీ వర్క్, ఫిజికల్ యాక్టివిటీకి కావాల్సిన ఎనర్జీ అందుతుంది. కొంత ప్రొటీన్, ఇతర న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. పప్పు, వెజిటబుల్స్, ఎగ్, ఫిష్‌తో కలిపి తింటే మీల్ మరింత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అయితే వైట్ రైస్ కావడంతో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్నం లిమిట్‌లో తీసుకోవడం మంచిది.



