Gen Z దారులన్నీ ముంబైకే.!

CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ డిమాండ్‌తో అక్టోబర్ 2న, గాంధీ జయంతి నాడు దేశవ్యాప్త ప్రొటెస్టును ముంబై లోని శివాజీ పార్క్ నుంచి ప్రారంభించేందుకు CJP రెడీ అయ్యింది. ఇందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. తమ ప్రొటెస్టును అడ్డుకుంటే.. "జైల్ భరో" ఆందోళన చేస్తామని CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే ప్రకటించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా యూత్.. ముంబై వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. "నేను వెళ్తున్నా.. మీరు వస్తున్నారా" అని అడుగుతున్నారు.


