← Back to news

సమ్మర్ ట్రిప్ వెళ్తున్నారా? ఈ వస్తువులు మీ బ్యాగులో ఉండాల్సిందే!

By sahani· 10 Apr 2026· Telugu Report
సమ్మర్ ట్రిప్ వెళ్తున్నారా? ఈ వస్తువులు మీ బ్యాగులో ఉండాల్సిందే!

సమ్మర్ ట్రిప్ కి వెళ్తున్నార అయితే వడదెబ్బ, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఈ వస్తువులు మీ బ్యాగులో తప్పనిసరి ఉండేలా చూస్కోండి. ఎండ నుండి రక్షణకు సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్, టోపీ వెంట ఉంచుకోవాలి. తేలికపాటి కాటన్ క్లాత్స్, నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి వాటర్ బాటిల్, ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటితో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్, పవర్ బ్యాంక్, మ్యాప్స్ ఉంటే మీ ట్రిప్ సౌకర్యవంతంగా జరుగుతుంది. ఇలా ప్రాపర్ ప్లాన్ తో సమ్మర్ ట్రిప్ ని ఎంజాయ్ చేయండి.

More in Entertainment