← Back to news

ఇండిపెండెన్స్ డే రోజు మోదీను Gift కోరిన సోనమ్ వాంగ్‌చుక్!

By Mahesh· 15 Aug 2026

ఇండిపెండెన్స్‌ డేకు PM నరేంద్ర మోదీ నుంచి దేశానికి ఒక స్పెషల్ గిఫ్ట్‌ను ఆశిస్తున్నానని యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. 2014లో ప్రధాని ఇచ్చిన హామీలో భాగంగా పార్లమెంట్‌ను నేరరహితంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. డెమోక్రసీని మరింత క్లీన్ అప్ చేసే ఈ అంశానికి ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీతో పాటు అన్ని పొలిటికల్ పార్టీలు సపోర్ట్ ఇవ్వాలని ఆకాంక్షించారు. సెల్ఫ్‌లెస్‌గా పనిచేసే వ్యక్తుల పేర్లను సూచించాలని, వారి నుంచి నేర్చుకునే అవకాశం కల్పించాలని కోరారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 9h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.