← Back to news

నదిలేని దేశం కానీ మూడు కోట్ల మందికి పైగా మంచినీరు!

By Sahani· 1d ago· X· saudi arabia
నదిలేని దేశం కానీ మూడు కోట్ల మందికి పైగా మంచినీరు!

సౌదీ అరేబియాలో సహజ నదులు లేకపోయినా, 3.7 కోట్ల మందికి ప్రతిరోజు డ్రింకింగ్ వాటర్ అందుతోంది. 95% ఎడారి ప్రాంతం, తీవ్రమైన ఎండలు ఉన్న ఈ దేశం సముద్రపు ఉప్పు నీటిని డీసాలినేషన్ ప్లాంట్స్ ద్వారా శుద్ధి చేస్తోంది. కార్బన్ స్టీల్ పైప్‌లైన్లు, అల్ట్రాసోనిక్ టెస్టింగ్, కార్బన్ కోటింగ్‌తో కూడిన భారీ నెట్‌వర్క్ ద్వారా ఎడారి అంతటా నీటిని సరఫరా చేస్తున్నారు. 63 సెం.మీ పైపు రోజుకు 15 మిలియన్ లీటర్ల నీటిని పంప్ చేస్తుంది. మినరల్స్ కలిపి pH స్థాయి సరిచేసి, ఎడారిలోనే ఆర్టిఫిషియల్ నదీ వ్యవస్థను క్రియేట్ చేశారు.

More in International