అనాథ ఒరంగుటాన్ పిల్లలకు కొత్త చిరునామా

ఒడిశా బాలేశ్వర్ అడవిలో దొరికిన 5 చిన్న ఒరంగుటాన్ (కోతి జాతి) పిల్లలను అధికారులు కాపాడారు. ఈరోజు ఉదయమే వీటిని భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూకి తీసుకెళ్లారు. ఈ పిల్లలు చాలా చిన్నవి కావడం వల్ల, జూలోని ప్రత్యేక బేబీ కేర్ సెంటర్ (CRAB) లో పెంచనున్నారు. అక్కడ అధికారులు వీటిని సొంత పిల్లల్లా చూసుకుంటూ పాలు తాపి పెంచబోతున్నారు.



