← Back to news

మక్కా, జెడ్డాలో ప్రమాద హెచ్చరికలు

By Sharmila· 4h ago· Indiatimes
మక్కా, జెడ్డాలో ప్రమాద హెచ్చరికలు

సౌదీ అరేబియాలోని మక్కా, జెడ్డా సహా పలు ప్రాంతాల్లో 'నేషనల్ ఎర్లీ వార్నింగ్ ప్లాట్‌ఫామ్' ద్వారా ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల భద్రతా సూచనలు పాటించాలని కోరారు. హౌతి దాడుల ముప్పు వల్లే ఈ ప్రకటనలు చేసినట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత ప్రమాదం దాటిపోయిందని సివిల్ డిఫెన్స్ ప్రకటించింది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండి, అత్యవసర సూచనలు పాటించాలని కోరింది.

More in International