← Back to news

స్కూల్‌ నుంచే కెరీర్‌ ప్రిపరేషన్‌.. ఇంగ్లాండ్‌ కొత్త రూల్స్‌

By Anusha· 7h ago· Bbc
స్కూల్‌ నుంచే కెరీర్‌ ప్రిపరేషన్‌.. ఇంగ్లాండ్‌ కొత్త రూల్స్‌

ఇంగ్లాండ్‌లో 2029 నుంచి 14 ఏళ్ల విద్యార్థులకు కొత్త ఒకేషనల్‌ GCSEలు రానున్నాయి. బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌, డిజిటల్‌ టెక్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ వంటి కోర్సులు ఎంచుకోవచ్చు. ఇవి ప్రస్తుత టెక్నికల్‌ అవార్డుల స్థానంలోకి వస్తాయి. Ofqual గ్రేడింగ్‌ను చూసుకుంటుంది. 14 నుంచి 16 ఏళ్లవారికి మరో రెండు లక్షల వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

More in International