← Back to news

ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. అభిజీత్ దీప్కే స్పందన

By Vishi· 1d ago· X
ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. అభిజీత్ దీప్కే స్పందన

CECకి వ్యతిరేకంగా ముంబైలో నిర్వహించిన నిరసనలో <a href="https://www.theclearcutnews.com/n/2vrg2sG">పాల్గొన్నందుకు </a>నటుడు, అమెరికా పౌరుడైన ఇమ్రాన్ ఖాన్‌కు విదేశీయుల రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ 'Leave India' <a href="https://www.theclearcutnews.com/n/Et9yeMs">నోటీసులు</a> జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ 'Overseas Citizen of India(OCI)' కార్డు కలిగిన వ్యక్తి. దీనిపై CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే రియాక్ట్ అయ్యారు. "అమెరికా పౌరురాలైన మేరీ మిల్‌బెన్ BJP అనుకూలంగా మాట్లాడవచ్చు. కానీ OCI కార్డు ఉన్న ఇమ్రాన్ ఖాన్ BJP వ్యతిరేకంగా మాట్లాడకూడదా?" అని ఎక్స్‌లో ప్రశ్నించారు.

More in Current Affairs