← Back to news

పరువు నష్టం కేసులో సన్ టీవీ పై నటి సుకన్య గెలుపు !

By DS· 8 Jun 2026· tamilanadu
పరువు నష్టం కేసులో సన్ టీవీ పై నటి సుకన్య గెలుపు !

1996లో అడవి దొంగ వీరప్పన్ ఇంటర్వ్యూలో తనపై అసత్య వ్యాఖ్యలను ప్రసారం చేసినందుకు నటి సుకన్య వేసిన పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వాస్తవాలు సరిచూడకుండా, ఆ భాగాలను ఎడిట్ చేయకుండా ప్రసారం చేసినందుకు సుకన్యకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని సన్ టీవీ నెట్‌వర్క్‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె 30 ఏళ్ల న్యాయపోరాటం ముగిసింది.

More in News