← Back to news

అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

By Bala· 56m ago
అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గిరిజన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో కొండలరావు ఆమెను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. మృతురాలిని సుబ్బమ్మ అలియాస్ చిట్టమ్మగా గుర్తించారు. ఇటుక బట్టీల వద్ద పరిచయమైన వీరిద్దరూ ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఏక్వైరీ చేస్తున్నారు.

More in AP