← Back to news

"విరూపాక్షిని రిలీజ్ చెయ్యాలి"

By Krishna· 6h ago
"విరూపాక్షిని రిలీజ్ చెయ్యాలి"

AP: ఆలూరు YCP MLA విరూపాక్షిపై ఉన్న కేసుల్ని ఎత్తివేసి, వెంటనే రిలీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు CPI నేషనల్ సెక్రెటరీ రామకృష్ణ. దీనిపై CM చంద్రబాబుకి ఆయన లేఖ రాశారు. విరూపాక్షితోపాటూ మరో 44 మందిని 65 రోజులపాటు జైల్లో ఉంచడం తగదన్న ఆయన.. "స్థానిక సమస్యలపై ప్రెస్‌మీట్ పెట్టిన విరూపాక్షిని DSP బెదిరించటం దుర్మార్గం" అన్నారు. కర్నూలు జిల్లా.. చిప్పగిరి మండలం.. నెమకల్లు గ్రామంలో జరిగిన ఘర్షణలపై ఆగస్ట్ 2న విరూపాక్షి, ఆయన కొడుకు చంద్రశేఖర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.

More in AP