← Back to news

గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చేసింది!

By Sahani· 9h ago· Gov· AP
గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చేసింది!

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! APPSC ద్వారా 163 గ్రూప్-1 పోస్టుల భర్తీకి AP ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో డిప్యూటీ కలెక్టర్, DSP లాంటి కీలక ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు కాలుష్య నియంత్రణ మండలిలో 41 ఇంజనీర్, 37 హార్టికల్చర్ ఆఫీసర్, 8 ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు కూడా మరో మూడు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటన్నింటికీ ఈరోజే అప్లికేషన్స్ స్టార్ట్ అవుతుండగా, జనవరిలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

More in AP