← Back to news

జంతర్ మంతర్ వద్ద పోలీస్ రాజీనామా!

By sahani· 24 Jul 2026· Delhi

స్టూడెంట్స్ ప్రొటెస్ట్‌కు మద్దతుగా ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ స్టేజ్ పై యూనిఫామ్‌లోనే ప్రసంగిస్తూ, ఎగ్జామ్ పేపర్ లీకేజీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడటం తిరుగుబాటు అయితే, తాను తిరుగుబాటుదారుడినేనని ప్రకటిస్తూ.. తన రాజీనామా లేఖను CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకు నేరుగా అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More in Politics