ఈ ఆశా వర్కర్ మాటల్లో ఎన్ని నిజాలున్నాయో వినండి!
ప్రభుత్వాలకు తెలియని, అర్థంకాని పల్లెల వాస్తవ పరిస్థితుల్ని ఈ మహబూబ్ నగర్ జిల్లా ఆశా వర్కర్ ఎంత పవర్ఫుల్ విశ్లేషించి చెప్పారో వినండి. జీతాలు పెంచాలనీ, సమస్యలు పరిష్కరించాలనీ తెలంగాణలో ఆశావర్కర్లు ఆందోళన చేస్తున్నారు. వాళ్ల ప్రధాన డిమాండ్ కాన్పుల్ని టార్గెట్ తీసెయ్యాలి అని. కారణం పల్లెల్లో కాన్పులే జరగట్లేదు. ఈమె మాటలు విన్న తర్వాత మీకు అభిప్రాయం కామెంట్ చెయ్యండి.



