← Back to news

ముంబైలో గంగపుత్రుల బోనాల పండుగ

By Malaji· 53m ago· Nizamabad, Nizamabad South, Nizamabad
ముంబైలో గంగపుత్రుల బోనాల పండుగ

ముంబయిలోని అంధేరీ గావ్‌దేవి గంగపుత్ర బెస్త సంఘం బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించింది. అంధేరీ డోంగరి ప్రాంతంలోని ఎల్లమ్మ దేవి గుట్ట చుట్టూ మహిళలు బోనాలతో ముందుకు సాగారు. ఈ ప్రాంతంలో తెలంగాణ నుంచి నల్గొండ, యాదాద్రి, వరంగల్, యాదగిరి జిల్లాల నుంచి వచ్చినవారు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవం గత 65 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నామని సంఘం అధ్యక్షుడు మంగిలిపెల్లి శ్రీనివాస్ గంగపుత్ర తెలిపారు.

More in Local