← Back to news

గోడౌన్‌లో దారుణం.. కోట్ల విలువైన ఉల్లి కుళ్లిపోయింది!

By Mahesh· 2d ago· X· Maharashtra

మహారాష్ట్ర నాశిక్‌లోని లాల్‌గావ్ CWC గోడౌన్‌లో కోట్ల విలువైన ఉల్లి స్టాక్ కుళ్లిపోయి బ్యాడ్ స్మెల్ వస్తోంది. రేట్లలను కంట్రోల్ చేసేందుకు NAFED, NCCF కొన్న 1.20 లక్షల టన్నుల ఉల్లి స్టాక్ వేస్ట్ అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన ఉల్లిని వర్కర్స్ మాస్కులు, గ్లౌజులు లేకుండానే తొలగిస్తున్నారు. అధికారుల నెగ్లిజెన్స్‌పై రైతులు, స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 54m ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.