గోల్డ్ లవర్స్‌కి అప్‌డేట్!

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌పై ₹160 పెరిగి ₹1,56,930కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై ₹150 పెరిగి ₹1,43,850 వద్ద, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ ₹1,17,730 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే బంగారం కొనేముందు ఈ రేట్స్‌ని మార్కెట్‌లో ఒకసారి మళ్లీ చెక్ చేసుకోండి.


